తెలంగాణ
ముందస్తు ఎన్నికల నిర్వహించవద్దు: టీజేఎస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 27 September 2018
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను నిర్వహించవద్దని తెలంగాణ జన సమితి(టీజేఎస్) కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. టీజేఎస్ నాయకుడు కపిలవాయి దీలీప్ కుమార్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ఈసీ అధికారులను కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఐదు సంవత్సరాలు కాలం పూర్తి కాకుండానే తెలంగాణలో ముందుగా ఎన్నికలు రావాడం వల్లన పెద్ద సంఖ్యలో యువతి,యువకులు తమ ఓటు హక్కును కోల్పొతారని ఈసీకి వెల్లడించారు.