తెలంగాణ
దేశ రక్షణలో సాయుధ దళాల సేవ నిరుపమానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 September 2018
హైదరాబాద్, సెప్టెంబర్ 28: దేశ రక్షణలో సాయుధ దళాలు నిరుపమాన సేవలను అందిస్తున్నాయని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ రామకృష్ణారెడ్డి అన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత సైనికులు తీవ్రవాదల శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిపి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పరాక్రమ పర్వ్’లో భాగంగా సదస్సును కేంద్ర సమాచార ప్రసార శాఖ ఏర్పాటు చేసింది. 1962-65 నాటి యుద్ధాలు, 1999 కార్గిల్ యుద్ధంలో అనుభవాలను ఆయన వివరించారు.