తెలంగాణ

కొడంగల్‌లో ఉచితంగా ‘ ఛాయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఒక్కో విధంగా ప్రచారం చేస్తుంటారు. కొడంగల్‌లో బీజేపీ అభ్యర్థి నాగురావు నామాజీ వినూత్న పద్ధతిలో ప్రచారాన్ని చేపట్టారు. మంగళవారం ఉచితంగా ‘ ఛాయ్’ ఇచ్చారు. ప్రధాని మోదీని ‘ఛాయ్‌వాలా’ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నందున, ఉచిత ‘్ఛయ్’ని నాగురావు ప్రారంభించారు. ఛాయ్ కప్పుపై ప్రధాని మోదీ, బీజేపీ ఎన్నికల గుర్తు ‘కమలం’ ముద్రించారు.