తెలంగాణ

28న రాష్టస్థ్రాయి సైన్స్ కరిక్యులమ్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 28వ తేదీన స్కూల్ సైన్స్ కరిక్యులమ్- ఆవశ్యకత, సవాళ్లు అనే అంశంపై రాష్టస్థ్రాయి సదుస్సు నిర్వహిస్తున్నట్టు ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు. ఈ సదస్సు ఎస్సీఈఆర్‌టీ క్యాంపస్‌లో ఉన్న గోదావరి ఆడిటోరియంలో జరుగుతుందని చెప్పారు. తెలివైనవారికి మరింత వినూత్నంగా సామాన్య శాస్త్రాల బోధన, సామాన్య విజ్ఞాన శాస్త్రాల బోధన ద్వారా విలువలను పెంపోందించడం, ఐసీటీ ద్వారా సైన్స్ బోధన అనే అంశాలపై ఈ సదస్సులో విస్తృతమైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొనే వారు తమ సెమినార్ పేపర్లను ఫిబ్రవరి 8లోగా సమర్పించాలని చెప్పారు.