తెలంగాణ

నజరానాలతో ఏకగ్రీవాలు ఆపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: పంచాయతీ ఎన్నికల్లో నజరానాలతో ఏకగ్రీవం చేయడాన్ని ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి లేఖ రాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జడ్జర్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రూ. 10 నుంచి 15 లక్షలు ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బహాటంగా ప్రకటన చేశారని తన లేఖలో మల్లు రవి ఫిర్యాదు చేశారు. ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవం చేయడాన్ని అడ్డుకొని స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలన్నారు.
ఎన్నికల సంఘాన్ని కోరారు.