తెలంగాణ

దేశంలో తొలి ఏఐ ఆధారిత యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారి కోసం దేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత యాప్‌ను ఎడ్‌టెక్ సొల్యూషన్స్ రూపొందించింది. వివిధ పోటీ పరీక్షలకు 55 లక్షల మంది సన్నద్ధమవుతుండగా, రాష్ట్రంలోనే దాదాపు 20 లక్షల మంది వివిధ పోటీ పరీక్షలు రాస్తున్నారు. వారందరికీ నేడు మేడ్ గై ల్యాబ్స్ జీకేను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉందని ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థులు అలోక్ కతియార్, సంజయ్ జగర్వాల్, విశాల్ మీనా పేర్కొన్నారు.