తెలంగాణ

లోక కల్యాణం కోసం కేసీఆర్ చండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు లోక కల్యాణం కోసం చండీ యాగం చేపట్టారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. అయితే ప్రధాని పదవి కోసం చండీ యాగం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేయరాదని ఆయన కోరారు.