తెలంగాణ

వరల్డ్ యూనివర్శిటీ ఆఫ్ డిజైన్‌కు కెపాసిటీ బిల్డింగ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: వరల్డ్ యూనివర్శిటీ ఆఫ్ డిజైన్‌కు యూరోపియన్ యూనియన్ ప్రాజెక్టు అండ్ ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ఇండియా అవార్డు దక్కింది. అవార్డులను పరిశీలించే ఈఏసీఈఏకు 874 దరఖాస్తులు రాగా అందులో 147 దరఖాస్తులు కో ఫండింగ్‌కు ఎంపికయ్యాయి. డబ్ల్యుయుడి, ఇటలీ మిలనో, పోర్చుగల్ యూనివర్శిటీ, బ్రిటిష్ యూనివర్శిటీ, యురోపియన్ భాగస్వామ్యులుగా గ్రీస్ ఏషియన్ యూనివర్శిటీ, ఢిల్లీ ఐఐటీ, ఆర్‌ఐఎంటీ వంటి ఆరు యూనివర్శిటీల కాన్సార్టియంను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వరల్డ్ యూనివర్శిటీ ఆఫ్ డిజైన్ వీసీ సంజయ్ గుప్త మాట్లాడుతూ అవార్డు దక్కడం ఆనందంగా ఉందని అన్నారు.