తెలంగాణ

భాషా చైతన్య సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలుగు భాషా చైతన్య సమితి ప్రచురించిన 2019 క్యాలెండర్‌ను రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కే.వీ. రమణాచారి సచివాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా చైతన్య సమతి ప్రతినిధులు పాల్గొన్నారు.