తెలంగాణ

కేసీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు, ప్రకటనల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేయవద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రతి నాయకుడూ , కార్యకర్త ఆ రోజుల ఒక మొక్కను నాటి సీఎం కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.