తెలంగాణ

వైభవంగా రామలింగేశ్వరుడి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, మార్చి 21: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఆది దంపతుల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. కొండపైనగల మహా మండపంలో పార్వతీ దేవి, పరమేశ్వరుడిని పట్టు వస్త్రాలతో అలంకరించి కొండపైన పురవీధుల్లో ఎదురుకోళ్లు నిర్వహించిన అనంతరం చూడ ముచ్చటగా వేదపండితుల మంత్రోచ్ఛరనల మధ్య కల్యాణం రమణీయంగా సాగింది. మాంగళ్య ఘట్టాన్ని, తలంబ్రాల వేడుకలను వేదోప్తంగా వివరిస్తూ పండితుల నిర్వహించిన కల్యాణం భక్తుల హృదయాలను రంజింపజేసింది.