తెలంగాణ

బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1 ఆదిలాబాద్ జి నగేశ్ (టీఆర్‌ఎస్) రమేష్ రాథోడ్ (కాంగ్రెస్) సోయం బాపురావు (బీజేపీ)
2 పెద్దపల్లి నేతగాని వెంకటేశ్ (టీఆర్‌ఎస్) చంద్రశేఖర్ (కాంగ్రెస్) ఎస్ కుమార్ (బీజేపీ)
3 కరీంనగర్ బి వినోద్‌కుమార్ (టీఆర్‌ఎస్) పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) బండి సంజయ్ (బీజేపీ)
4 నిజామాబాద్ కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్) మధుయాష్కి (కాంగ్రెస్) డి ఆర్వింద్ (బీజేపీ)
5 జహీరాబాద్ బిబి పాటిల్ (టీఆర్‌ఎస్) మదన్‌మోహన్‌రావు (కాంగ్రెస్) బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ)
6 మల్కాజ్‌గిరి మర్రి రాజశేఖర్‌రెడ్డి (టీఆర్‌ఎస్) రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్) రామచందర్‌రావు (బీజేపీ)
7 మెదక్ కొత్త ప్రభాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్) గాలి వినోద్‌కుమార్ (కాంగ్రెస్) రఘునందన్‌రావు (బీజేపీ)
8 సికింద్రాబాద్ తలసాని సాయికిరణ్(టీఆర్‌ఎస్) అంజన్‌కుమార్‌యాదవ్(కాంగ్రెస్) కిషన్‌రెడ్డి (బీజేపీ)
9 హైదరాబాద్ పుస్తేల శ్రీకాంత్ (టీఆర్‌ఎస్) ఫిరోజ్‌ఖాన్ (కాంగ్రెస్) భగవంత్‌రావు (బీజేపీ)
10 చేవెళ్ల రంజిత్‌రెడ్డి (టీఆర్‌ఎస్) కొండా విశే్వశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్) జనార్దన్‌రెడ్డి(బీజేపీ)
11 మహబూబ్‌నగర్ మనె్న శ్రీనివాస్‌రెడ్డి(టీఆర్‌ఎస్) వంశీచందర్‌రెడ్డి(కాంగ్రెస్) డికె అరుణ (బీజేపీ)
12 నాగర్‌కర్నూల్ పి రాములు(టీఆర్‌ఎస్) మల్లు రవి (కాంగ్రెస్) బంగారు శృతి(బీజేపీ)
13 నల్లగొండ వేమిరెడ్డి నరసింహారెడ్డి (టీఆర్‌ఎస్) ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) గార్లపాటి జితేందర్ (బీజేపీ)
14 భువనగిరి బూర నర్సయ్యగౌడ్ (టీఆర్‌ఎస్) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్) శ్యామ్‌సుందర్ రావు (బీజేపీ)
15 వరంగల్ పసునూరి దయాకర్(టీఆర్‌ఎస్) దోమ్మాడి సాంబయ్య(కాంగ్రెస్) చింతా సాంబమూర్తి(బీజేపీ)
16 మహబూబాబాద్ మాలోతు కవిత(టీఆర్‌ఎస్) బల్‌రామ్ నాయక్(కాంగ్రెస్) హుస్సేన్ నాయక్( బీజేపీ)
17 ఖమ్మం నామా నాగేశ్వర్‌రావు(టీఆర్‌ఎస్) రేణుకా చౌదరి(కాంగ్రెస్) వాసుదేవరావు (బీజేపీ)
*
17 లోక్‌సభ స్థానాలకు దాఖలైన
నామినేషన్ల వివరాలు
*
నియోజకవర్గం సంఖ్య
1 ఆదిలాబాద్ 21
2 పెద్దపల్లి 35
3 కరీంనగర్ 26
4 నిజామాబాద్ 245
5 జహీరాబాద్ 22
6 మెదక్ 20
7 మల్కాజిగిరి 43
8 సికింద్రాబాద్ 67
9 హైదరాబాద్ 32
10 చేవెళ్ల 32
11 మహబూబానగర్ 34
12 నాగర్‌కర్నూలు 32
13 నల్లగొండ 48
14 భువనగిరి 45
15 వరంగల్ 29
16 మహబూబాబాద్ 26
17 ఖమ్మం 38
మొత్తం 795