తెలంగాణ

పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో తెలంగాణకు ఉత్తమ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌లో దేశంలోని మూడు రాష్ట్రాల్లో తెలంగాణ మొట్టమొదటిదని ఇందుకు గానూ సర్ట్ఫికెట్ ఆఫ్ రికగ్నైషన్ ఉత్తమ అవార్డును కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అవార్డును ఈనెల 24న ఢిల్లీలోని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ చేతుల మీదుగా తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అందుకోనున్నారు.