తెలంగాణ

27న గురుకుల ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ఫిబ్రవరి 17న నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను 27వ తేదీ సాయంత్రం ఐదుగంటలకు విడుదల చేస్తామని గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మార్చి 31న నిర్వహించిన తెలంగాణ సోషల్‌వెల్ఫేర్ రెసిడెన్షియల్ సీఓఈ కాలేజీల్లోని ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను 23వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు విడదల చేస్తారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల , సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల బాలికల గౌలిదొడ్డి , సీఓఈ కరీంనగర్‌లో ఇంటర్ ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల వివరాలను టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో ఉంచామని అన్నారు. 23న, 27న వెలువడే ఫలితాలలో ఎంపికైన వారు 31వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని చెప్పారు.