తెలంగాణ

ప్రశాంతంగా డీ సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు బుధవారం నాడు డీసెట్ ప్రవేశపరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్టు కన్వీనర్ ఎ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సెషన్ -1లో తెలుగు మీడియం వారు 12,932 మంది దరఖాస్తు చేయగా 9390 మంది హాజరయ్యారని, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం వారు 12,652 మంది దరఖాస్తు చేయగా వారిలో 9800 మంది హాజరయ్యారని మొత్తం 25,584 మంది అభ్యర్ధులకు 19190 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.