తెలంగాణ

కోర్టులనూ తప్పదోవపట్టిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కొత్త యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ రవిప్రకాశ్ విడుదల చేసిన వీడియోపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. తాము చేసిన ఫిర్యాదులు తప్పుఅయితే పోలీస్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అడిగారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించింది. టీవీ 9 సంస్థకు చెందిన లోగోను తన సొంతమనడంపై కొత్త యాజమాన్యం కనె్నర్ర చేసింది. ఏబీసీఎల్ సంస్థలో మెజార్టీ వాటా లేకున్నా పెత్తనం చెలాయించడానికి రవిప్రకాశ్ ప్రయత్నించాడని సంస్థ గుర్తు చేసింది. తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావని నిలదీశారు.