తెలంగాణ

మధ్యవర్తిత్వంపై ఇంజనీర్లకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: మధ్యవర్తిత్వంపై రాష్ట్ర ఇంజనీర్లకు 17న శిక్షణ ఇస్తున్నట్టు ఐసీఏడీఆర్ కార్యదర్శి జేఎల్‌ఎన్ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ హాజరవుతారని చెప్పారు. తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ , తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఇంజనీర్లకు వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారాలు- పద్ధతులపై ఇటీవల వచ్చిన సవరణలకు సంబంధించి రెండు రోజుల వర్కుషాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు.