రాష్ట్రీయం

టిఎస్‌ఐఐసి ఎండికి ఉద్యోగరత్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక వసతుల సంస్థ (టిఎస్‌ఐఐసి) మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నరసింహారెడ్డి, ఆయన బృందం ‘ఉద్యోగ రత్న’ అవార్డు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలియజేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్, న్యూఢిల్లీ వారి నుంచి ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును నరసింహారెడ్డి స్వీకరించారు. టిఎస్-ఐపాస్ ద్వారా తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డు వరించిందని ముఖ్యమంత్రి అభినందించారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ ప్రకటించిన ఉద్యోగరత్న అవార్డును
ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో స్వీకరిస్తున్న నరసింహారెడ్డి