తెలంగాణ

నేను పార్టీని వీడడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఖండించారు. తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ మనిషిని అని ఆయన ప ఏర్కొన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లో ఉంటానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.