తెలంగాణ

పలువురు ఐపిఎస్ అధికారుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలువురు ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పశ్చిమ కమిషనర్‌గా వి నవీన్ చంద్, తూర్పు కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్, పశ్చిమ జాయింట్ కమిషనర్‌గా ఎం స్టీఫెన్ రవీంద్ర, తూర్పు జాయింట్ కమిషనర్‌గా శశిధర్‌రెడ్డి, పోలీస్ అకాడమి అడిషనల్ డైరెక్టర్‌గా ఎంకె సింగ్, శాంతి భద్రతల డిఐజిగా కల్పనా నాయక్, హైదరాబాద్ అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు)గా వివి శ్రీనివాసరావు, ఐజిపి పర్సనల్‌గా సందీప్ శాండిల్యాలు నియమితులయ్యారు.