తెలంగాణ

18న అసెంబ్లీ, 19న కౌన్సిల్ నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: శాసనసభ సమావేశాలు ఈ నెల 18న, 19న శాసనమండలి సమావేశంపై శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసనసభ ఈ నెల 18న ఉదయం 11 గంటలకు, శాసన మండలి ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్‌లో కార్యదర్శి పేర్కొన్నారు.