తెలంగాణ

పైప్‌లైన్ లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తి శివారులో దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో ఫౌంటెన్‌ను తలపిస్తున్న దృశ్యం. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మూడు రోజుల కిందటే దేవాదుల పైప్‌లైన్ ఇదేవిధంగా ములుగు సమీపంలో లీకైన సంగతి తెలిసిందే.