తెలంగాణ

బీసీ కమిషన్‌ను సందర్శించిన మంత్రి గంగుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్. రాములు ఆయన చాంబర్‌లో మంత్రి కమలాకర్‌ను శాలువాతో సన్మానించారు. బీసీ కమిషన్ కార్యాలయం ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ అంజనేయ గౌడ్, కమిషన్ మెంబర్ సెక్రటరీ అనితారాజేంద్ర, వెనుకబడిన తరుగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లయ్య భట్టు, సిబ్బంది పాల్గొన్నారు.