తెలంగాణ

దహనమైన మృతదేహం ‘దిశ’దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, డిసెంబర్ 12: బైపాస్ రోడ్డు పక్కన అండర్‌బ్రిడ్జి వద్ద తగులబడిన మృతదేహం ‘దిశ’దేనని నిపుణులు శాస్ర్తియంగా నిర్దారించారు. దేశం యావత్తుల మారుమోగిపోయిన ‘దిశ’ అత్యాచారం, హత్య సంఘటనలో తగులబడిపోయిన మృతదేహాన్ని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ‘దిశ’దేనని నిర్దారణకు వచ్చారు. తగులబడిపోయిన ‘దిశ’ మృతదేహం నుంచి బోన్‌స్టెమ్‌ను సేకరించి కుటుంబసభ్యుల నుంచి తీసుకుని డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో సరిచూడటంతో మృతదేహాన్ని దిశ మృతదేహంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు నిర్దారించారు.