తెలంగాణ

డైరెక్టర్ యోగేష్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: హీరోయిన్‌ను బెదిరించిన కేసులో డైరెక్టర్ యోగి అలియాస్ యోగేష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి అనుకృతి హీరోయిన్‌గా పాప అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న యోగేష్ గతంలో చెప్పిన దానికి విరుద్ధంగా నటించాలంటూ అనుకృతిపై ఒత్తిడి తేసాగాడు. సినిమా షూటింగ్‌కు సంబంధంలేని విధంగా ఉన్న సీన్‌లలో తాను నటించేది లేదంటూ అనుకృతి షూటింగ్‌కు రావడం మానేసింది. దీంతో యోగి షూటింగ్‌కు రాకపోతే చంపేస్తానంటూ తనను బెదిరిస్తున్నాడని అనుకృతి.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.