తెలంగాణ

దివ్యంగుల 2020 క్యాలెండర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ భోన్‌లో శనివారం దివ్యాంగుల మల్టీకలర్ క్యాలెండర్‌ను తెలంగాంణ వికలాంగుల తొలి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే.వాసుదేవ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో దివ్యంగుల రాష్ట్ర నాయకులు రాజేందర్, మహ్మద్ మురాద్, మల్లిఖార్జున్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండు రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా దివ్యంగుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలు గురించి తొటి దివ్యంగులకు తెలుపాలని కేటీఆర్ దివ్యంగుల రాష్ట్ర నాయకులకు సూచించారు.