తెలంగాణ

6 నుంచి ఒంటిపూట బడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ చిత్రా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు చేశా రు. ఉదయం 8 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒం టిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ము గిసేవరకు వచ్చే నెల ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయ ని పేర్కొన్నారు. వేసవి సెలవులు ము గిసిన అనంతరం జూన్ 12న మళ్లీ పాఠశాలలు ప్రారంభమవుతాయని చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు. ఒంటిపూట బడి వేళలు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా అమలు అయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, రీజనల్ జాయింట్ డైరెక్టర్లను ఆమె ఆదేశించారు.