తెలంగాణ

సర్కారుకు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్శిటీలకు విసిలనునియమిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడం కెసిఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. జీవోల ద్వారా విసిలను నియమించడం సరికాదన్నారు. వివిధ సందర్భాల్లో హైకోర్టు రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిందని, దీని నుంచి కెసిఆర్ సర్కార్ సరైన గుణపాఠం నేర్చుకోవాలన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.