అంతర్జాతీయం

‘అల్లా’ అన్నందుకు దింపేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షికాగో, ఆగస్టు 5: చెమటపట్టి ఉండటంతో పాటు అల్లా అన్నందుకు ఒక పాకిస్తాని-అమెరికన్ దంపతులను అమెరికాకు చెందిన విమానంలోనుంచి దింపివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమకు చెమటపట్టి ఉండటంతో పాటు తాము ‘అల్లా’ అన్నందుకు, స్మార్ట్ ఫోన్ నుంచి టెక్స్ట్ మెసేజ్ పంపించినందుకు విమానంలోని సిబ్బంది ఒకరు అసౌకర్యంగా భావించి, తమను విమానంలోనుంచి దింపివేశారని నాజియా అనే మహిళ తెలిపారు. అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్‌కు ‘ఇస్లామోఫోబియా’ పట్టుకుందని, అందుకే ఓహియోలోని సిసినాటికి రావడానికి పారిస్‌లో ఎక్కిన విమానంలోనుంచి తమను దింపివేశారని నాజియా, ఆమె భర్త ఫైసల్ అలీ విమర్శించారు.