తెలంగాణ

బైపిసి విద్యార్థులకు సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ఎమ్సెట్‌లో బైపిసి విద్యార్థుల కోటాను భర్తీ చేసినట్టు సెట్ అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ ఎంవి రెడ్డి చెప్పారు. బైపిసి అభ్యర్థులకు బి ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ కోర్సుల్లో సీట్లు ఇచ్చామని అన్నారు. 121 కాలేజీల్లో బైపిసి కోటా కింద 7032 సీట్లు ఉండగా, 6818 సీట్లు కేటాయించామని అన్నారు. ఇంకా 214 సీట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.