తెలంగాణ

జిమ్నాస్ట్ దీపకు 50 లక్షల నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్-2016 జిమ్మాస్టిక్ విభాగంలో నాలుగో స్థానం సాధించిన జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 50 లక్షల బహుమతి ప్రకటించారు. ఒలింపిక్స్‌లో అమ్మాయిలు అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించటం స్ఫూర్తిదాయకమని సిఎం అన్నారు. 52 సంవత్సరాల తర్వాత జిమ్మాస్టిక్‌లో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత పొందిన తొలి భారత జిమ్మాస్ట్‌గా దీపా కర్మాకర్ రికార్డు సృష్టించిందన్నారు.