తెలంగాణ

వైకాపాను పిలవకపోవడంపై హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైకాపాను ఆహ్వానించకపోవడంపై హైకోర్టులో ఆ పార్టీ పిల్ దాఖలు చేసింది. భవిష్యత్తులో జరిగే అన్ని అఖిలపక్ష సమావేశాలకు గుర్తింపు పొందిన వైకాపాను కూడా ఆహ్వానించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ పిల్‌ను వైకాపా ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ దాఖలు చేశారు. ఈ నెల 20వ తేదీన జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని నిర్వహించిందని ఆయన కోర్టుకు తెలిపారు. తాము అధికారులకు తమను కూడా ఆహ్వానించాలని వినతిపత్రం ఇచ్చామని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు.