తెలంగాణ

ఓపెన్ స్కూల్ పరీక్షలకు 2వరకు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే వారికి తత్కాల్ అమలుచేస్తున్నట్టు సంచాలకుడు ఎస్ వెంకటేశ్వర శర్మ చెప్పారు. గత ఏడాది అడ్మిషన్ తీసుకున్న అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ నెల 29వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీలోగా సమర్పించాలని చెప్పారు. ఎస్సెస్సీ అభ్యర్ధులు 500 రూపాయిలు, ఇంటర్ అభ్యర్ధులు 1000 రూపాయిలు చెల్లించాలని అన్నారు. పరీక్షలు అక్టోబర్ 1 నుండి జరుగుతాయని ఆయన వెల్లడించారు.