తెలంగాణ

నరుూం ముఠా మోసాల్లో వైకాపా నేత అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి నేత కట్ట శివను శుక్రవారం ఆరెస్టు చేసి శనివారం మెట్‌పల్లి కోర్టు లో హాజరుపర్చారు. వ్యా పారవేత్త కోరుట్లకు చెంది న బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ కుమారుడు ఎంఎ ఖరుూ్యంను హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌స్టర్ నరుూం ముఠా సభ్యులు బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఇదే కేసు లో ఓసారి వైకాపా నేత కట్ట శివ ఎంఎ ఖరుూ్యంను బెదిరించినట్లు బాధితుడు కోరుట్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దీంతో వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు నరుూం ముఠా అనుచరులతో శివ సన్నిహిత సంబంధాలు నెరపినట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు సిఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. సిట్ విచారణలో ఇప్పటివరకు 78మందిపై కేసులు నమోదు చేశారు.

చిత్రం.. కట్ట శివను కోర్టుకు హాజరుపర్చుతున్న పోలీసులు