అంతర్జాతీయం

సమస్యలున్నా స్నేహమే మిన్న: చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 13: భారత్, చైనాల మధ్య వివిధ అంశాలపై సమస్యలు ఉన్నప్పటికీ, ఇరుదేశాల మధ్య స్నేహం వాటిని అధిగమిస్తుందని చైనా పేర్కొంది. రెండు దేశాలకు లాభదాయమైన సహకారాన్ని విస్తరించుకుంటూ భారత్‌తో చైనా కలిసి పని చేస్తుందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చన్‌యంగ్ తెలిపారు. అభివృద్ధి భాగస్వామ్యంలో రెండు దేశాలు కూడా కలిసి పని చేస్తాయన్నారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ ఉగ్రవాద సంస్థలు, నాయకులపై ఆంక్షలు విధించటం, అణు ఇంధన సరఫరా బృందంలో సభ్యత్వం విషయంలో చైనా భారత ప్రయత్నాలకు అడ్డు తగలటంపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.