తెలంగాణ

31 ఫైనల్ మరో మాట లేదు: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ముసాయిదాలో ప్రతిపాదించిన 17 కొత్త జిల్లాలు, హైపవర్ కమిటీ పరిశీలనలోని 4 జిల్లాలు వినా మరో ఆలోచన లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తుది నోటిఫికేషనూ దీనికి లోబడే ఉంటుందన్నారు. హైపవర్ కమిటీ చైర్మన్, ఎంపి కేశవరావు బుధవారం రాత్రి సిఎంని కలిసి తాము అధ్యయం చేసిన సిరిసిల్ల, జనగామ, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాలపై సేకరించిన సమాచారాన్ని వివరించారు. దేవరకొండ జిల్లా ఏర్పాటు చేయాలన్న నాయిని వినతినీ తోసి పుచ్చినట్టు సిఎం స్పష్టం చేశారు.