తెలంగాణ

కెసిఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ ఆర్థిక పరిస్థితి బావుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెబుతున్నా, ఆయన మాటలకు, క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన లేకుండా పోయిందని టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. లక్షా 30వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పెట్టినా, కనీసం 15 శాతం నిధులను కూడా నేటి వరకూ ఖర్చు చేయలేదని అన్నారు. ఆర్థిక పరిస్థితి అంత బావుంటే అప్పులపై మోజు ఎందుకు పెరిగిందని అన్నారు. రెండున్నరేళ్ల కాలంలో లక్ష కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకుందని అన్నారు.