తెలంగాణ

కువైట్‌లో బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: కువైట్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కవిత బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ జాగృతి కువైట్ శాఖ కువైట్‌లోని అబాసియా ప్రాంతంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలతో అక్కడి తెలంగాణ వారు పండుగ వాతావరణంతో ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలను పేర్చారు. టూరిస్టిక్ పార్క్ వరకు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. పార్క్‌లో బతుకమ్మ ఆడారు.