తెలంగాణ

ఉపాధికి ఆకాశమే హద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలకు ఆకాశమే హద్దుగా ఉందని రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ (గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి) లో సోమవారం ఏర్పాటు చేసిన ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈజీఎంఎం విద్యార్థుల విజయగాథలతో రూపొందించిన 100 స్మైల్ పుస్తకాన్ని జూపల్లి ఆవిష్కరించారు. విజయం సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అంకితభావం, కష్టించే స్వభావం ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా సాధించవచ్చన్నారు. గ్రామీణప్రాంత విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరుతున్నారని శ్లాఘించారు.