రాష్ట్రీయం

డిపాజిట్లకు పరిమితి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి లేదని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రద్దు చేసిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ నెలాఖరు వరకు 50 రోజుల గడువు ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన పని లేదని పేర్కొంది. రోజుకు రూ.2000నుంచి-4000 మాత్రమే డిపాజిట్ చేయాలని వ్యాపించిన పుకార్లను నమ్మవద్దని పేర్కొన్నారు. నవంబర్ 10 నుంచి రద్దు చేసిన నోట్లను డిసెంబర్ 30 వరకు బ్యాంకు వేళల్లో డిపాజిట్ చేయవచ్చని కేంద్రం పేర్కొంది.