తెలంగాణ

చెల్లెలి పెళ్లికి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిసి తన చెల్లెలి వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇటీవల సానియా మీర్జా ఆడిన టోర్నీల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. టెన్నిస్‌లో మరింతగా రాణించి తెలంగాణకు పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇలా ఉండగా ఇటీవల ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడయిన ఈద శంకర్‌రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు
చెల్లెలి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.