రాష్ట్రీయం

రూ.2వేల నోట్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 13: పాత నోట్లపై కొత్తనోట్ల మార్పిడి చేయడానికి తీసుకువచ్చిన భారీ నగదును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలి జయబేరి ఎన్‌క్లేవ్‌లో ప్రాంతానికి చెందిన గోనా మహేందర్‌నాథ్‌రెడ్డి, శామీర్‌పేట్ జవహార్‌నగర్ ప్రాంతానికి చెందిన వడ్డరపు నాగమల్లేశ్వర్ స్నేహితులు. మంగళవారం సాయంత్రం బైక్‌పై రూ.2వేల నోట్లతో రూ.37 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకొని కాటేదాన్ బస్టాప్‌లో తచ్చాడుతున్నారు. అనుమానం వచ్చి స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. బ్యాగ్‌లో రూ.2వేల నోట్లతో రూ.37లక్షల నగదు లభ్యమైంది. ఎక్కడివని విచారించగా తమ వ్యక్తిగత డబ్బులను, వీటిని తీసుకొని దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తున్నామని చెప్పారని పోలీసులు తెలిపారు. సరైన సమాధానం లేకపోవడంతో ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే అంశంపై దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు తీసుకెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్, డిసెంబర్ 13: పాత నోట్లపై కొత్తనోట్ల మార్పిడి చేయడానికి తీసుకువచ్చిన భారీ నగదును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలి జయబేరి ఎన్‌క్లేవ్‌లో ప్రాంతానికి చెందిన గోనా మహేందర్‌నాథ్‌రెడ్డి, శామీర్‌పేట్ జవహార్‌నగర్ ప్రాంతానికి చెందిన వడ్డరపు నాగమల్లేశ్వర్ స్నేహితులు. మంగళవారం సాయంత్రం బైక్‌పై రూ.2వేల నోట్లతో రూ.37 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకొని కాటేదాన్ బస్టాప్‌లో తచ్చాడుతున్నారు. అనుమానం వచ్చి స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. బ్యాగ్‌లో రూ.2వేల నోట్లతో రూ.37లక్షల నగదు లభ్యమైంది. ఎక్కడివని విచారించగా తమ వ్యక్తిగత డబ్బులను, వీటిని తీసుకొని దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తున్నామని చెప్పారని పోలీసులు తెలిపారు. సరైన సమాధానం లేకపోవడంతో ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే అంశంపై దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు తీసుకెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.