తెలంగాణ

ఘనంగా తిరుగువారం జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడ: మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో వివాహం జరిగిన అనంతరం పగిడిద్దరాజు పూనుగొండ్ల చేరుకున్నాక నాగవెల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగానే తిరుగు వారం జాతరను అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. భక్తులు పూజలు నడుమ ప్రధాన అర్చకులు సమీపంలోని అడవికి వెళ్లి వనం (వెదురు) తెచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. వనాన్ని డప్పు వాయిద్యాల నడుమ తీసుకొస్తుండగా కోరిన కోరికలు తీరాలని, సంతాన ప్రాప్తి కలుగాలని కోరుతూ దారిలో మహిళలు కింద పడుకొని సంతు పట్టారు. మహిళలపై నుంచి పూజారుల దాటుకుంటూ వనాన్ని గ్రామంలోకి తీసుకొచ్చారు.