తెలంగాణ

దేశంలో స్పెల్‌బీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: భారతదేశంలో తొమ్మిదో బ్యాచ్ స్పెల్ బీ పోటీలు పెద్దఎత్తున ప్రారంభం కానున్నాయి. క్లాస్‌మేట్ సంస్థ ఈ పోటీలను నిర్వహించబోతోంది. 30 నగరాల్లో వెయ్యి స్కూళ్లలో దీనిని నిర్వహిస్తారు. ఇందులో మూడు లక్షల మంది విద్యార్ధులు పాల్గొనే వీలుంది. క్లాస్ మీట్ స్పెల్ బీ సీజన్‌లో జాతీయ ఛాంపియన్‌కు రెండు లక్షల రూపాయిల నగదును అందిస్తారు. అమెరికా వాషింగ్‌టన్ డిసిలో తల్లిదండ్రులతో పూర్తి చెల్లింపుతో ప్రతిష్ఠాత్మకమైన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ -2017లో పాల్గొనే వీలుంటుంది. నలుగురు సెమిఫైనలిస్టులకు 50వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు.