తెలంగాణ

భళా..ఏమి మద్యం దుకాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: తింటే హైదరాబాద్ బిర్యానీ తినాలని అంటుంటారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ ఛాయ్ బాగా పేరిన్నికగన్నాయి. మరోవైపు హైటెక్ సిటీ, ఐటి, ఫార్మా రంగాల్లోనూ హైదరాబాద్ ప్రఖ్యాతి చెందింది. తాజాగా దేశంలో అతి పెద్ద మద్యం దుకాణం ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే వెలిసింది. ఇటీవల బంజారాహిల్స్‌లో ఈ భారీ స్థాయి మద్యం దుకాణం ప్రారంభమైంది. టోనిక్ లిక్కర్ స్టోర్ పేరిట ఏర్పాటైన ఈ వైన్ షాపును చూసేందుకు కాదు కొనేందుకు మందు బాబులు పోటీ పడి వెళుతున్నారు. ఈ వైన్ షాపులో కావాల్సిన బ్రాండ్ అందుబాటులో ఉంది. అంతేకాదు బిర్యానీని కూడా అందుబాటులో ఉంచారు. దేశంలోనే అతి పెద్ద వైన్ షాప్‌గా రికార్డుల్లోకి ఎక్కేసిందట.