తెలంగాణ

బిసి కులాల తొలగింపు కేసు విచారణ 10వారాలకు వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణ ప్రభుత్వం 26 బీసీ కులాల తొలిగించడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణను పది వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఫ్రభుత్వం శెట్టి బలిజ,కళింగ,తూర్పుకాపు,గవర,పాట్నాయాక్ కులాలతో పాటు 26 కులాలను బీసీ జాబితానుంచి తొలిగస్తూ నిర్ణయం తీసుకొంది.గతంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు బీసీ సంఘాలు ఉమ్మడి హైకోర్టును అశ్రయించగా హైకోర్టు ప్రభుత్వానికి అనుకులంగా ఆదేశాలు ఇచ్చింది.తర్వాత పలు బీసీ సంఘాలు సుప్రీంకోర్టు ఆశ్రయించారు.సోమవారం నాడు జస్టిస్ మదన్ బి లోకూర్,జస్టిస్ ప్రపుల్ల సీ పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణ జరిపింది. దీనిపై ప్రభుత్వం కొంత గడపు కోరడంతో ఈ విచారణను ధర్మాసనం పది వారాలకు వాయిదా వేసింది.