తెలంగాణ

సెయింట్ పీటర్స్ వర్శిటీలో సైబర్ సెక్యూరిటీపై కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్శిటీ సైబర్ సెక్యూరిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రొగ్రాం ప్రారంభించినట్టు పిజి డైరెక్టర్ ఎడ్వర్డ్ మోస్కల్ చెప్పారు. ఇది భారతీయ విద్యార్ధులకు ఎంతో అనువైన కోర్సు అని ఆయన పేర్కొన్నారు. సైబర్ దాడులను ఎదుర్కొనే రీతిలో రక్షిత వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే విధంగా సమాచార సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల్లో దిట్టగా ఉండేలా ఈ కోర్సు ద్వారా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు సంస్థ ప్రతినిధి లివిస్ కార్డెనస్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.