తెలంగాణ

రాష్ట్రంలో 119 బిసి గురుకుల పాఠశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: వచ్చే విద్యాసంవత్సరం (2017 జూన్) నుంచి రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేయనున్న 119 బిసి గురుకుల పాఠశాలలకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఒకటి చొప్పున వీటిని మంజురు చేసినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయబోయే గురుకుల పాఠశాలలకు ఎంపిక చేసిన మండల కేంద్రాలు, గ్రామాల పేర్లతో జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ఏర్పాటుకు భవనాలు ఎంపిక చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే గురుకుల పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 5నుంచి 7వరకు తరగతులు ప్రారంభించనున్నట్టు బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ పేర్కొన్నారు.