తెలంగాణ

అమెరికా వీసాలపై ప్రధాని వద్దకు కెటిఆర్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9:వీసాలపై అమెరికా ఆంక్షలు విధిస్తే భారతీయ ఐటి పరిశ్రమకు నష్టం అని ఈ అంశంపై ఒక బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని త్వరలోనే కలువనున్నట్టు ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ఐటి రంగంపై పడే ప్రభావంతో అమెరికా వెళ్లిన వారి తల్లిదండ్రులు ఆందోళన చేందుతున్నారని దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి వివరించనున్నట్టు చెప్పారు. నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ , హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్, నాస్కామ్, అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు వివిధ ఐటి అసోసియేషన్లతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి సమస్యను వివరిస్తామని చెప్పారు.