తెలంగాణ

వచ్చేవారం మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రానున్న వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలెప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) తెలిపింది. ఈ నెల 18 నుంచి 24 వరకు 19 జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీలు, గరిష్ఠంగా 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే 12 జిల్లాల్లో కనిష్టంగా 14 డిగ్రీల నుంచి 18 వరకు, గరిష్ఠంగా 32 డిగ్రీల నుంచి 35 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.